స్టేషన్ ఘనపూర్ లోని దిడ్డి సత్యనారాయణ అనే వ్యక్తి అక్రమంగా నిషేధిత గుట్కా ప్యాకెట్లను తన ఇంట్లో నిలువ ఉంచడానే సమాచారం మేరకు వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం దాడి చేశారు. రూ. 1,86,700 విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసిన సంబంధించిన పీఎస్ లో కేసు నమోదు కొరకు అప్పగించారు.