కురిసిన భారీ వర్షం

68பார்த்தது
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా వర్షం దంచి కొట్టింది. మంగళవారం సాయంత్రం వేళలో కాస్త చిరుజల్లులు కురిసినప్పటికీ అర్థరాత్రి మాత్రం వర్షం దంచి కొట్టింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. మరో రెండు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி