హనుమాన్ మహా యజ్ఞం

66பார்த்தது
హనుమాన్ మహా యజ్ఞం
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం తిమ్మంపేట గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో మంగళవారం మహా యజ్ఞం చేపట్టారు. ఆలయ పూజారి పుణ్యమూర్తి శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మండల వ్యాప్తంగా ఉన్న హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ గురు స్వాములు, స్వాములు, భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி