బిఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం

63பார்த்தது
బిఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బిఆర్ఎస్ ముఖ్యనాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం తీసుకోవాల్సిన పలు అంశాలపై చర్చించారు. తమ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు.

தொடர்புடைய செய்தி