యువకుడిపై ఫోక్సో కేసు నమోదు

75பார்த்தது
యువకుడిపై ఫోక్సో కేసు నమోదు
జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం నాగారం గ్రామానికి చెందిన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బోట్ల ప్రకాష్ అనే యువకుడు ఓ బాలికను ప్రేమ పేరుతో గర్భవతిని చేసిన కేసులో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி