ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే

76பார்த்தது
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టారని, స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. సంగెం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ మంచినీటి సరఫరా సహాయకుల శిక్షణ కార్యక్రమంలో పాల్గోన్నారు. ప్రతీ గ్రామంలో రక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி