పరకాలలో ఏబిసి సెంటర్ ఏర్పాటు

51பார்த்தது
పరకాలలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మంగళవారం హనుమకొండ జిల్లా పరకాలలోని ప్రభుత్వ పశు వైద్యశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పశు వైద్యశాలలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, సిబ్బంది గురించి వివరాల తో పాటు పశువులకు అందిస్తున్న వైద్య సేవలను, శస్త్ర చికిత్సలు ఎక్కడ నిర్వహిస్తున్నారనే అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி