రేణుక ఎల్లమ్మ కట్టమల్లన్న ఆలయాల్లో చోరీ

65பார்த்தது
రేణుక ఎల్లమ్మ కట్టమల్లన్న ఆలయాల్లో చోరీ
గీసుగొండ మండలం లోని గొర్రెకుంట కట్ట మల్లన్న ఆలయం, ప్రక్కన ఉన్న రేణుక ఎల్లమ్మ ఆలయాల్లో గుర్తుతెలియని దొంగలు గుడి తాళాలు పగులగొట్టి చోరీ చేశారు. రేణుక ఎల్లమ్మ గుడిలో బంగారు ముక్కు పుల్ల, ముక్కు పోగు, వెండి ముక్కు పుడక, వెండి చంద్ర వంక, 3 తులాల వెండి చేతి కడియం దొంగలించారని, అలాగే కట్టమల్లన్న గుడిలో తాళాలు పగులగొట్టి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.

தொடர்புடைய செய்தி