కోటి రూపాయల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

69பார்த்தது
పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాశ్ రెడ్డి అన్నారు. శనివారం సంగెం మండల కేంద్రంలోని రైతు వేదికలో 87 మంది లబ్ధిదారులకు 87 లక్షల 1092 విలువ గల కళ్యాణ లక్ష్మి& షాదీ ముబారక్ చెక్కులు, 50 మంది లబ్ధిదారులకు 14 లక్షల 96 వేల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

தொடர்புடைய செய்தி