డిసెంబర్ 6న వరంగల్ నగరంలో జనసభ

74பார்த்தது
డిసెంబర్ 6న వరంగల్ నగరంలో జనసభ
వరంగల్ నగరంలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ పీపుల్స్ మార్చ్ జనసభను వచ్చేనెల డిసెంబర్ 6న నిర్వహిస్తున్నామని శుక్రవారం టేకుమట్ల లో కార్యదర్శి తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. వరంగల్ నగరంలో జన సభను నిర్వహిస్తున్నాం. ఈ సభలో అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி