ముందస్తు బతుకమ్మ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే

64பார்த்தது
జనగామ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ పండుగ వేడుకలను సోమవారం ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ ఝాన్సీరెడ్డి పాల్గొన్నారు. ప్రకృతిని దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి మనదని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని ఎమ్మెల్యే అన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி