పాలకుర్తి మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

81பார்த்தது
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో హార్ ఘర్ తిరంగా'ర్యాలీ నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో బిజెపి అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ పాలకుర్తి ప్రధాన రహదారులలో కొనసాగింది.

தொடர்புடைய செய்தி