అత్తకోడళ్లను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

72பார்த்தது
అత్తకోడళ్లను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
జనగాం జిల్లా పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్వినిరెడ్డి తన అత్త పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సిరెడ్డి తో కల్సి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారు. బుధవారం హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కల్సి వరంగల్ పార్లమెంట్ సీటును గెలిచిన తీరును పాలకుర్తి నుండి వచ్చిన మోజార్టీని వివరించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి యశస్విని ఝాన్సి లను అభినందించారు.

தொடர்புடைய செய்தி