కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న బిఆర్ఎస్ నాయకులు

57பார்த்தது
కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న బిఆర్ఎస్ నాయకులు
జనగాం జిల్లా దేవరుప్పుల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం గ్రామ మాజీ సర్పంచ్ ఆకవరం నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ తీగల సోమయ్య, బట్ట అంజయ్య, తీగల వెంకన్న, మున్పహాడ్ చెందిన పళ్ళ శేఖర్ రెడ్డి, దేవరుప్పుల మండల అధ్యక్షుడు నల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో తొర్రూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

தொடர்புடைய செய்தி