కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా: ఎర్రబెల్లి

84பார்த்தது
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా: ఎర్రబెల్లి
ప్రజల మద్దతుతో అజేయమైన రాజకీయ శక్తిగా ఎదిగిన బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటానని మాజీమంత్రి, జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం పాలకుర్తి మండల కేంద్రంలో నూతనంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఒక బోగస్ అని తేల్చారు.

தொடர்புடைய செய்தி