పాలకుర్తి: ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని వినతి

64பார்த்தது
పాలకుర్తి: ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని వినతి
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో గురువారం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి వినతి పత్రం అందజేశారు. పాలకుర్తి మండలంలో పేద విద్యార్థులు ఉన్నారని, ప్రైవేటు విద్యా సంస్థలకు ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసేలా కృషి చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி