వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన పెండ్యాల రాజు వరంగల్ జిల్లా కార్యదర్శి గా కొనసాగుతున్నారు. నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ సూచన మేరకు పెండ్యాల రాజు ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గా నియమిస్తున్నట్లు గురువారం జాజుల శ్రీనివాస్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు.