నర్సంపేట: మాజీ సర్పంచ్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

53பார்த்தது
నర్సంపేట: మాజీ సర్పంచ్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
సర్పంచ్ ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రజా పాలన విజయోత్సవ సభకు రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంగళవారం వినతి పత్రం ఇవ్వాలని సర్పంచ్ ల ఫోరం పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ లు సభలో నిరసన తెలిపే అవకాశం ఉందని ముందస్తుగా వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ లోని బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ లను అదుపులోకి తీసుకున్నారు. వీరిని నర్సంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.

தொடர்புடைய செய்தி