నర్సంపేట: ఓటు హక్కుపై అవగాహన

58பார்த்தது
నర్సంపేట: ఓటు హక్కుపై అవగాహన
వరంగల్ జిల్లా నర్సంపేట ఎస్సీ, మైనార్టీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో సోమవారం సీట్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి ఓటర్ అవేర్నెస్ మీద క్యాంపైన్సింగ్ నిర్వహించారు. ఈ కంపెనీలో విద్యార్థిని విద్యార్థులు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకొరటకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అని ఈ ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி