నర్సంపేట: సీఎం మీటింగ్‌కు బస్సులు ప్రయాణికుల ఇబ్బందులు

75பார்த்தது
హన్మకొండలో జరిగే సీఎం ఇందిరా మహిళా శక్తి సభకు బస్సులన్నీ తరలించడంతో మంగళవారం నర్సంపేట బస్టాండ్ లో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డిపోలోని దాదాపు బస్సులన్నీ సీఎం సభకు వెళ్లేందుకు గ్రామాలకు పంపించడంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

தொடர்புடைய செய்தி