మంగపేట: ఇసుక క్వారీలపై ప్రజాభిప్రాయ సేకరణ

58பார்த்தது
ములుగు జిల్లా మంగపేట (మం) మామిడిగూడెం గ్రామంలోబుధవారం పర్యావరణ ప్రజాబిప్రాయ సేకరణ నిర్వహించారు. మామిడిగూడెం గ్రామంలో మూడు లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుక క్వారీ ఏర్పాటు కొరకు ప్రజాభిప్రాయ సేకరించారు. ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ మహేందర్ జిీ, టిఎస్ఎండిసి అధికారులు, నాలుగు గ్రామల ప్రజలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி