ములుగు: నాగబ్రహ్మ క్షేత్రంలో నాగుల చవితి వేడుకలు

79பார்த்தது
ములుగు: నాగబ్రహ్మ క్షేత్రంలో నాగుల చవితి వేడుకలు
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గుంటూరుపల్లి మధ్యలో గల నాగబ్రహ్మ క్షేత్రంలో మంగళవారం నాగుల చవితి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు వేకువజామున నాగబ్రహ్మ క్షేత్రంలో గల పుట్టలో పాలు పోశారు. అనంతరం నాగబ్రహ్మ క్షేత్రం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు సమర్పించారు. నాగబ్రహ్మ క్షేత్ర నిర్వాహకులు వీరమల్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி