నిఘా నీడలో ములుగు జిల్లా

85பார்த்தது
ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కమాండ్ కంట్రోల్ ను బుధవారం మంత్రి సీతక్క. ప్రారంభించారు. ములుగు జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ డా. శబరీశ్ ఆధ్వర్యంలో 370కి పైగా సీసీటీవీ కెమెరాలను అమర్చారని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లాను పోలీస్ నిఘా నీడలోకి తీసుకురావడం జరిగినదని అన్నారు. అనంతరం ఎస్పీని మంత్రి సీతక్క అభినందించారు.

தொடர்புடைய செய்தி