బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బడే నాగజ్యోతి ఆధ్వర్యంలో సోమవారం మహబూబాబాద్ రైతు మహా ధర్నాకు బయలుదేరి వెళ్లారు. ములుగు జిల్లా అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, జిల్లా సీనియర్ నాయకులు, వివిధ హోదాలో ఉన్న పార్టీ శ్రేణులు భారీగా వాహనాల్లో ధర్నాకు బయలుదేరారు.