మెడికల్ కాలేజ్ నోటిఫికేషన్ రద్దు చేయాలి: డివైఎఫ్ఐ

85பார்த்தது
మెడికల్ కాలేజ్ నోటిఫికేషన్ రద్దు చేయాలి: డివైఎఫ్ఐ
ములుగులో నూతనంగా ఏర్పాటు చేయబోతున్న మెడికల్ కాలేజీలో ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ ఏక పక్షంగా ఒక్క ఏజెన్సీకి అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం సరైంది కాదని డివైఎఫ్ఐ ములుగు జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టెండర్ లేకుండా ఇచ్చిన మెడికల్ కాలేజ్ నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி