లీఫ్ కార్వింగ్ ఆర్ట్ ద్వారా రావి ఆకుపై వినాయకుడు

82பார்த்தது
గణేష్ నవరాత్రి ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో ఆర్ట్ టీచర్ గా పని చేస్తున్న దేవరాయ రమేష్ అనే చిత్రకారుడు తన కళా నైపుణ్యంతో అనేక చిత్రాలు రూపొందించి ప్రజల మన్ననలు పొందుతున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లీఫ్ కార్వింగ్ ఆర్ట్ ద్వారా రావి ఆకుపై వినాయకుని చిత్రాన్ని రూపొందించి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி