ఏటూరునాగారం: అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న వాహనాలు సీజ్

73பார்த்தது
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో మంగళవారం అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ఫారెస్ట్ అధికారులు దాడులు నిర్వహించారు. అనుమతులు లేవంటూ ఇసుక తవ్వకాలను నిలిపివేసిన అటవీశాఖ అధికారులు, ఆరు వాహనాలను సీజ్ చేసి, అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி