ఏటూరునాగారం: ఇసుక అక్రమ రవాణా చేస్తున్న నాలుగు లారీలు సీజ్

58பார்த்தது
ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఆదివారం సాయంత్రం పోలీస్ వాహన తనిఖీల్లో నాలుగు ఇసుక లారీలు పట్టుబడ్డాయి. పట్టుబడిన లారీలు వాజేడు మండలం భీమవరం క్వారీకి చెందిన లారీలుగా గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తుడటంతో సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி