ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో గురువారం నూతన బస్ స్టేషన్ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఏజేన్సి ప్రాంతంలో ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగు పరిచేందుకు బస్సు ల సంఖ్య కూడా పెంచుతామని ప్రజలకు హమీ ఇచ్చారు. అనంతరంరైతు వేదిక లోజరిగిన బతుకుమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాల్లో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.