రేపు బంజరలా శీతల పండుగ

72பார்த்தது
రేపు బంజరలా శీతల పండుగ
రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంజారా వాసులందరూ ఓకే రోజు పండుగ అత్యంత భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించాలని బంజారాలు సూచిస్తూ పండుగ విశేషాన్ని తెలియజేశారు. సీత్ళా భవాని పండుగ లంబాడీలు వారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ. ఈ పండుగ బంజారా ఔన్నత్యాన్ని చాటుతుంది. పంటపొలాలు సాగుచేసే ప్రారంభంలో ప్రారంభమవుతుంది. దీనిని ఆషాఢ మాసంలో ప్రతీ సంవత్సర మంగళవారం నాడే జరపడం ఆనవాయితి అని తెలిపారు.

தொடர்புடைய செய்தி