శ్రీ చైతన్య పేరుతో నడుస్తున్న స్కూల్ ను వెంటనే రద్దు చేయాలి

60பார்த்தது
కేసముద్రంలోని శ్రీ చైతన్య పేరుతో నడుస్తున్న శ్రీ వివేకానంద పాఠశాల పర్మిషన్ ను వెంటనే రద్దు చేయాలని మంగళవారం డెమోక్రటిక్ రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రవణ్ డిమాండ్ చేశారు. మాట్లాడుతూ అధిక ఫీజు వసూలతో మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరుస్తున్న శ్రీ చైతన్య పేరుతో నడుస్తున్న ఎస్ వి వి పాఠశాల పై తక్షణమే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. లేనిచో డిఇఓ కార్యాలయం ఎదుట పెద్ద మొత్తంలో ధర్నా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி