మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఆదేశాలమేరకు శనివారం జిల్లా పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్లలో లోపల, బయట పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చెత్త చేదారం పారవేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ను ప్రతీ వారంలో ఒక రోజులో ఒక గంట పోలీస్ స్టేషన్ సుందరంగా ఉండుటకు పని కేటాయించాలని ఎస్పీ అన్నారు.