మహబూబాబాద్: ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో పాలన గాడి తప్పింది

76பார்த்தது
మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. గిరిజన రైతుల ఆగ్రహ జ్వాలలు చూశాకైనా ముఖ్యమంత్రి సొంత జిల్లా వికారాబాద్ లగచర్ల గ్రామంలో పచ్చని పంట పొలాల్లో ఫార్మా కంపెనీ ల ఏర్పాటు చేసే నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన రైతులు అధికారులపై చేసిన దాడి ఘటన దురదృష్టకరమని , సీఎం అసమర్థ పాలనలో అధికారులు ప్రజా ఆగ్రహానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி