మహబూబాబాద్ జిల్లాలో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పీ.ఆర్.టీ.యు ఎమ్మెల్సీ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డిని గెలిపించాలని బుధవారం మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిత్యం కృషి చేస్తామని అన్నారు.