గూడూరు: సైబర్ నేరాలపై సీఐ అవగాహన

73பார்த்தது
గూడూరు: సైబర్ నేరాలపై సీఐ అవగాహన
మహబూబాబాద్ జిల్లా గూడూరు సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడ, గంగారం మండలాలకు సంబంధించిన గ్రామ ప్రజలకు సైబర్ నేరాలపై గురువారం సీఐ బాబురావు అవగాహన కల్పించారు. పోలీస్ స్టేషన్ నుంచి ఎస్సైల పేరు చెప్పి ఫోన్ చేసి అత్యవసరంగా డబ్బులు అవసరం ఉందని ఫోన్పే చేయమని అడిగినా, అలాంటి వారి మాటలు నమ్మవద్దన్నారు. ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే సమాచారం అందించాలని సీఐ తెలిపారు.

தொடர்புடைய செய்தி