గూడూరు: జలపాతం వద్ద మరింత అభివృద్ధి చేసేందుకు కృషి

64பார்த்தது
గూడూరు: జలపాతం వద్ద మరింత అభివృద్ధి చేసేందుకు కృషి
మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం బీమునిపాధం జలపాతం ను శుక్రవారం జాతీయ ఎస్టీ కమీషన్ సభ్యులు హుస్సేన్ నాయక్
సందర్శించారు. బీమునిపాధం ను పర్యాటకప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జలపాతం వద్ద అటవీశాఖ అధికారులను అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జలపాతం వద్ద చేయాల్సిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி