కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి

68பார்த்தது
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి
సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో దంతాలపల్లి మండల తహశీల్దార్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని వినతిపత్రం అందించారు. సోమవారం ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ఊడుగుల లింగన్న మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని, ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడుస్తున్న అమలు చేయకపోవడం సిగ్గుచేటున్నారు.

தொடர்புடைய செய்தி