నేడు జనగాంలో పివి జయంతి వేడుకలు

57பார்த்தது
నేడు జనగాంలో పివి జయంతి వేడుకలు
బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత మాజీ ప్రధాని, పివి నరసింహారావు జయంతి వేడుకల్ని నిర్వహిస్తున్నట్లు జనగాం జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. శుక్రవారం జిల్లా కేంద్రమైన జనగాం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉదయం 11. 30 గంటలకి నిర్వహించే జయంతి వేడుకలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరు కానున్నట్లు కార్యాలయ ఇంచార్జ్ తెలిపారు.

தொடர்புடைய செய்தி