జనగాం జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామానికి చెందిన నునావత్ రాజు- లలితల కుమారుడు రాజశేఖర్
జెఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మైసూరు నుండి ఫార్మసూటికల్ అనాలసిస్ విభాగంలో డాక్టరేట్ ను పొందారు. కళాశాలలోని ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణవేణి నాగప్పన్ ఆధ్వర్యంలో సీనియర్ రీసెర్చ్ ఫెలో గా హెర్బల్ అండ్ డైటరీ ప్రోడక్ట్స్ కల్తీలో వాడబడే హానికారక రసాయనాలను గుర్తించే విధానం పై పరిశోధన చేశారు.