మహిళా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేయాలి

69பார்த்தது
మహిళా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేయాలి
జనగామ నగరంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మూడో మహాసభలను ఘనంగా నిర్వహించారు. సోమవారం ఈ సందర్భంగా మహాసభల ప్రారంభ సూచికగా జిల్లా అధ్యక్షురాలు ఇర్రి అహల్య జెండా ఆవిష్కరణ చేసి చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యంల ఫోటోలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

தொடர்புடைய செய்தி