జనగామ: అక్రమ అరెస్టును ఖండించిన ఎమ్మెల్యే

71பார்த்தது
సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం వరంగల్ పర్యటన నేపథ్యంలో లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్నజనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వారి అక్రమ అరెస్టును ఖండిస్తూ మంగళవారం జనగామ పోలీస్ స్టేషన్ లో కలిశారు. లగచర్లలో పెట్టిన ఫార్మా కంపెనీ ప్రొపోజల్ ని వెంటనే వెనక్కి తీసుకుని, గిరిజనుల వద్ద లాక్కున్న భూములను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி