జనగాం నగరంలో జూనియర్ డాక్టర్ ల ఆందోళన

82பார்த்தது
కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన నిందితులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రమైన జనగాంలో జూనియర్ డాక్టర్ లు ఆందోళన చేసారు. శుక్రవారం నగరంలోని నెహ్రూ పార్క్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్షణ లేకుండా విధులు నిర్వహించలేమన్నారు. ఈ కార్యక్రమంలో జనగాం వైద్య కళాశాల జూనియర్ వైద్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி