స్నేహానికి త్యాగనిరతికి నిదర్శనం బక్రీద్

58பார்த்தது
జిల్లా కేంద్రమైన జనగామ పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సోమవారం ప్రార్థనలు నిర్వహించిన అనంతరం పలువురు మాట్లాడుతూ ప్రవక్త ఇబ్రహీం త్యాగనిరతి, సహనం స్ఫూర్తిగా తెలంగాణ సమాజంలో కలకాలం గంగా, జమునా తెహజీబ్ సంస్కృతి కొనసాగాలని ఆ అల్లా ఆశీస్సులతో ప్రజలందరూ సోదర భావంతో కలిసి మెలిసి, సుఖశాంతులతో జీవించాలని అన్నారు.

தொடர்புடைய செய்தி