దంతాలపల్లి: జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం

79பார்த்தது
దంతాలపల్లి: జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం నిధానపురం, పెద్ద ముప్పారం గ్రామాల్లో ఆదివారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీని నిర్వహించినట్లు తొర్రూర్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ భట్టు నాయక్ తెలిపారు. రాజ్యాంగ సంరక్షణలో ప్రతి పౌరుడు భాగం కావాలన్నారు. కార్యక్రమంలో కొమురెల్లి, గురుపల్లి రెడ్డి, నవీన్ రెడ్డి, యాకయ్య, హరికృష్ణ, తదితర నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி