30 వేల రూపాయలు పోయాయని ఆందోళన

63பார்த்தது
భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ యూనియన్ బ్యాంకు సమీపంలో డబ్బులు పోయాయని వృద్ధురాలు ఆందోళన వ్యక్తం చేసింది. పలిమెలకి చెందిన రామక్క ఫైనాన్స్ డబ్బులు కట్టెందుకు శుక్రవారం ఇంటి వద్ద నుండి 30 వేలు తీసుకొని బ్యాంకుకు వచ్చింది. మరికొన్ని డబ్బులు తక్కువ పడటంతో బ్యాంకు లో నుండి డబ్బులు విత్ డ్రా చేసారు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేందుకు ఆన్లైన్ సెంటర్ కు వెళ్లగా కవరులోని డబ్బులు కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు.

தொடர்புடைய செய்தி