ఇసుక లారీల ఇష్టారాజ్యం

67பார்த்தது
భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరం నుంచి మద్దులపల్లి, పలుగుల రహదారి మార్గంలో ఇష్టారాజ్యంగా ఇసుక లారీలు నిలుపుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఇసుక కాంట్రాక్టర్లు రోడ్డు వెంబడి ఇసుక నిలువలు డంపు చేయడంతో రోడ్లపై ఇసుక లారీలు ఆపడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి రోడ్ల పై లారీలను ఆపకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు

தொடர்புடைய செய்தி