కొండపేటలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

70பார்த்தது
భూపాలపల్లి జిల్లా మలహర్ రావు మండలం కొండంపేట గ్రామపంచాయతీ పరిధిలోని పిఎస్సి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వరి ధాన్యం అమ్మకాలు చేపట్టాలని అన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி