భూపాలపల్లి: మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్య కేసులో పురోగతి

3336பார்த்தது
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో హత్యకు గురైన మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్య కేసులో గురువారం పురోగతి చూపారు పోలీసులు. రేణుకుంట్ల సంజీవ్, సంజీవ్ బావమరిది శీమంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో మరో ఇద్దరు నిందితులు ఉన్నట్లు, పరారీలో ఉన్న వారిలో మోరె కుమార్, కొత్తూరి కుమార్ గా గుర్తించారు.

தொடர்புடைய செய்தி