తెలంగాణలో బిజెపి గెలుపు ఎవరు ఆపలేరు

72பார்த்தது
తెలంగాణలో బిజెపి గెలుపు ఎవరు ఆపలేరు
భూపాలపల్లి నియోజకవర్గంలో బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి చందుపట్ల రెడ్డి చిన్నకోడెపాక గ్రామంలో శుక్రవారం గ్రామీణ ఉపాధి హామీ కూలీలను కలిసి కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని ప్రచారం చేశారు. తమ అమూల్యమైన ఓటు వేసి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి అరూరి రమేష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించి ముచ్చటగా మూడోసారి భారత ప్రధాని నరేంద్ర మోడీకి బహుమతిగా ఇవ్వాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி