భూపాలపల్లి: 99 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

83பார்த்தது
భూపాలపల్లి జిల్లా మంజూరునగర్ లో సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదివారం చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 99 మంది లబ్ధిదారులు భూపాలపల్లి, గణపురం, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లికి చెందిన వారున్నారు. మొత్తం చెక్కుల విలువ రూ. 25. 68 లక్షలు. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్య చికిత్స చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఈ ఫండ్ ఆసరాగా నిలుస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி